తడిసిన ధాన్యం
పెద్దూరులో తడిసిన ధాన్యం చూపుతున్న రైతు
వేములవాడ మండలంలో..
సిరిసిల్లఅర్బన్/వేములవాడరూరల్: సిరిసిల్ల పట్టణ పరిధిలోని పెద్దూరులో మంగళవారం వేకువజామున కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రంలో వడ్లు తడిశాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజులుగా ధాన్యం ఆరబెట్టినా కొనుగోలు చేయలేదని ఆరోపించారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరారు. కాగా, వేములవాడ మండలంలో ధాన్యం నీటిపాలు కావడంతో రైతులు తల్లడిల్లుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
తడిసిన ధాన్యం


