ఐఏయూవైఎస్‌ఏ ఆవిర్భావ వేడుకలు | - | Sakshi
Sakshi News home page

ఐఏయూవైఎస్‌ఏ ఆవిర్భావ వేడుకలు

Jun 13 2025 5:03 AM | Updated on Jun 13 2025 5:03 AM

ఐఏయూవైఎస్‌ఏ ఆవిర్భావ వేడుకలు

ఐఏయూవైఎస్‌ఏ ఆవిర్భావ వేడుకలు

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని వెంకటాపూర్‌ శివారు ఓమౌజయ ఆశ్రమంలో ఇంటర్నేషనల్‌ ఓమౌజయ యునైటెడ్‌ యంగ్‌ స్టార్స్‌ అసోసియేషన్‌(ఐఏయూవైఎస్‌ఏ) స్వచ్ఛంద సేవాసంస్థ ఆవిర్భావ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో యువకులు తరలివచ్చారు. ఆరు రోజుల పాటు యువతకు ఆవిర్భావం సందర్భంగా క్రికెట్‌, చెస్‌, కోకో వివిధ రకాల క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. సంస్థ వ్యవస్థాపకులు మ్యాస్ట్రో, అధ్యక్షులు తిరుమల రుషి, సభ్యులు, ఆశ్రమం నిర్వహకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement