
15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయండి
కూటమి ప్రభుత్వం పంచాయతీల బలోపేతానికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖా మంత్రి పవన్‌కళ్యాణ్ తనపై గంపెడాశలు పెట్టుకున్న ప్రజాప్రతినిధులను నిరాశకు గురిచేయకుండా వెంటనే 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసి పంచాయతీల బలోపేతానికి సహకరించాలి.
– వీరభద్రాచారి,
సర్పంచ్‌ల సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు
హామీలు నెరవేర్చాలి
కూటమి ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలలో హామీలిచ్చిన విధంగా 15వ ఆర్థిక సంఘం నిధులను వెంటనే పంచాయతీలకు విడుదల చేసి బలోపేతానికి సహకరించాలి. గ్రామ సర్పంచ్‌లకు ఇవ్వాల్సిన గౌరవ వేతనం నిధులు వెంటనే విడుదల చేయాలి. గౌరవ వేతనాన్ని సార్వత్రిక ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం 3 వేల నుంచి 10 వేల రూపాయలకు పెంచాలి.
– బెజవాడ శ్రీరామమూర్తి,
సర్పంచుల సంఘ జిల్లా అధ్యక్షుడు

15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయండి