అంధత్వ నివారణ లక్ష్యం
‘సైట్ ఫస్ట్’ అనేది మా మొదటి నినాదం. అంధత్వ నివారణ మా లక్ష్యం. దీనికోసం ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన 20 మంది నేత్రవైద్య సహాయకులతో ఉచితంగా నేత్ర శస్త్రచికిత్సలు చేస్తున్నాం.
– పూదరి దత్తాగౌడ్, వ్యవస్థాపక అధ్యక్షుడు, లయన్స్ క్లబ్ విజన్ కేర్
ఉచితంగా ఆపరేషన్లు
వృద్ధాప్యం, మధుమేహం, అధిక రక్తపోటు, దీర్ఘకాలం స్టెరాయిడ్ మందులు వినియోగించడం, పొగతాగడం వంటి అలవాట్లు కంటిచూపుపై ప్రభావం చూపుతాయి. సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా త్వరగా కంటి వైద్యుని సంప్రదిస్తే మంచి ఫలితాలు వస్తాయి.
– వెల్దండి రఘు, నేత్రవైద్య నిపుణుడు
అంధత్వ నివారణ లక్ష్యం


