
వైభవం.. దీపావళి ఉత్సవం
ఆకట్టుకున్న సినీ, మిమిక్రీ ఆర్టిస్టుల ప్రదర్శనలు
హాజరైన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
గోదావరిఖని: సింగరేణి ఆధ్వర్యంలో రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ నేతృత్వంలో స్థానిక జవహర్‌లాల్‌నెహ్రూ స్టేడియంలో ఆదివారం రాత్రి నిర్వహించిన దసరా, దీపావళి హంగామా కార్మిక కుటుంబాలను విశేషంగా ఆకట్టుంది. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, సింగరేణి ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమా ర్, ఎస్సీ కమిషన్ జాతీయ సభ్యుడు రాంచందర్ తదితరులు హాజరయ్యారు. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి మిమిక్రీకి విశేష స్పందన లభించింది. గీతామాధురి గీతాలు, సినీ యా క్టర్లు ఆలీ, శివారెడ్డి చేసిన నృత్యం ఆకట్టుకుంది.

వైభవం.. దీపావళి ఉత్సవం

వైభవం.. దీపావళి ఉత్సవం

వైభవం.. దీపావళి ఉత్సవం