ముందస్తు సాగుపై అనుమానాలా? | - | Sakshi
Sakshi News home page

ముందస్తు సాగుపై అనుమానాలా?

Jun 5 2025 7:44 AM | Updated on Jun 5 2025 7:44 AM

ముందస

ముందస్తు సాగుపై అనుమానాలా?

● అయితే, జిల్లా వ్యవసాయాధికారిని సంప్రదించండి
సంప్రదించాల్సిన ఫోన్‌ నంబరు 89777 52780
తేదీ : 06 : 06 : 2025
సమయం: శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ఉదయం 11గంటల వరకు

పెద్దపల్లిరూరల్‌: జిల్లాలో ముందస్తు సాగుకు సమాయత్తమయ్యే రైతులు, విత్తన ఎంపిక, భూసారం పెంపు తదితర అంశాలపై సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో శుక్రవారం (ఈనెల6న) ఫోన్‌ఇన్‌ కార్యక్ర మం నిర్వహిస్తోంది. వరిలో ఏ రకమైన విత్తనం వినియోగిస్తే అధిక దిగుబడి వస్తుంది, పత్తి సాగులో తలెత్తే సందేహాలకు సమాధానాలు, ముందస్తు సాగుకు సన్నద్ధమయ్యే తీరు, నకిలీ విత్తనాల గుర్తింపు.. ఇలాంటి సమస్యలపై జిల్లా వ్యవసాయాధికారి ఆదిరెడ్డి దృష్టికి తెచ్చి నివృత్తి చేసుకోవచ్చు.

ముందస్తు సాగుపై అనుమానాలా?1
1/1

ముందస్తు సాగుపై అనుమానాలా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement