నేటి నుంచి పలు రైళ్లు రద్దు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి పలు రైళ్లు రద్దు

Jun 4 2025 12:31 AM | Updated on Jun 4 2025 12:31 AM

నేటి నుంచి పలు రైళ్లు రద్దు

నేటి నుంచి పలు రైళ్లు రద్దు

రామగుండం: కాజీపేట–బల్హర్షా సెక్షన్‌లోని పలు రైల్వేస్టేషన్ల పరిధిలో ఇంటర్‌ లాకింగ్‌ సిస్టం పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి ఈనెల 20వ తేదీ వరకు పలు ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్‌ డివిజనల్‌ డీఆర్‌యూసీసీ మాజీ ప్రతినిధి క్యాతం వెంకటరమణ తెలిపారు.

రద్దయిన రైళ్లు

● రైలు నంబరు : 67771/67772 : సిర్‌పూర్‌ – కరీంనగర్‌ : ఈనెల 20వ తేదీ వరకు

● రైలు నంబరు : 67773/67774 : కరీంనగర్‌–బోధన్‌ : ఈనెల 20 వరకు

● రైలు నంబరు : 17003/17004 : కాజీపేట–సిర్‌పూర్‌ కాగజ్‌నగర్‌–బల్హర్షా : ఈనెల 20 వరకు

● రైలు నంబరు : 17035/17036 : కాజీపేట–బల్హర్షా : ఈనెల 20 వరకు

● రైలు నంబరు : 12757/12758 : సికింద్రాబాద్‌–సిర్‌పూర్‌ కాగజ్‌నగర్‌ : ఈనెల 20 వరకు

● రైలు నంబరు : 12511 : గోరఖ్‌పూర్‌–రఫ్తిసాగర్‌ : ఈనెల 5, 6, 8, 12, 13, 15, 19 తేదీల్లో

● రైలు నంబరు : 12512 : రఫ్తిసాగర్‌–గోరఖ్‌పూర్‌ : 4, 8, 10, 11, 15, 17, 18 తేదీల్లో రద్దు

● రైలు నంబరు : 12521 : భరౌణీ–ఎర్నాకులం : ఈనెల 9వ తేదీన రద్దు

● రైలు నంబరు : 12522 : ఎర్నాకులం–భరౌణి : ఈనెల 6, 13వ తేదీల్లో రద్దు

● రైలు నంబరు : 12591 : గోరఖ్‌పూర్‌–యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈనెల 7, 14వ తేదీలలో రద్దు చేశారు.

● రైలు నంబరు : 12592 : యశ్వంత్‌పూర్‌–గోరఖ్‌పూర్‌ : ఈనెల 9, 16వ తేదీల్లో రద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement