వారం కింద తెచ్చిన | - | Sakshi
Sakshi News home page

వారం కింద తెచ్చిన

May 15 2025 2:20 AM | Updated on May 15 2025 2:20 AM

వారం

వారం కింద తెచ్చిన

వారం క్రితం ధాన్యం మార్కెట్‌కు తెచ్చా. నాలుగైదు రోజుల వ్యవధిలో రెండు సార్లు వానలు పడ్డాయి. రెండుసార్లు వడ్లు తడిసినయి. కొంత నీటిలో కొట్టుకు పోయింది. జాప్యం లేకుండా ధాన్యం కొనేలా చర్యలు తీసుకోవాలి.

– సొల్లూరి మణికంఠ, రైతు, పెద్దపల్లి

పరిహారం చెల్లిస్తాం

అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తాం. తడిసిన ప్రతీతిధాన్యపు గింజను కొనుగోలు చేస్తాం. రైతులు ఇబ్బందులు పడకుండా చూసే బాధ్యత మా ప్రభుత్వానిదే.

– శ్రీధర్‌బాబు, రాష్ట్రమంత్రి

ఎక్కువ కొనుగోలు చేశాం

ధాన్యం తూకంలో జాప్యమేమీలేదు. గతేడాది మే 13నాటికి 2,11,449 మెట్రిక్‌ టన్నుల ధాన్యం తూకం వేస్తే, ప్రస్తుతం 2,18,392 మెట్రిక్‌ టన్నులు తూకం వేశాం. 82శాతం మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమచేశాం. – శ్రీహర్ష, కలెక్టర్‌

ఆందోళన వద్దు

ధాన్యం పండించిన రైతులు ఆందోళన పడొద్దు. అనుకోకుండా కురిసిన వానలకు తడిసిన ధాన్యంపై ఉప్పు కలిపిన నీళ్లు చల్లండి. రంగు మారకుండా ఉంటుంది. చివరిగింజ వరకూ కొనేలా బాధ్యత తీసుకుంటాం.

– విజయరమణారావు, ఎమ్మెల్యే, పెద్దపల్లి

వారం కింద తెచ్చిన 
1
1/2

వారం కింద తెచ్చిన

వారం కింద తెచ్చిన 
2
2/2

వారం కింద తెచ్చిన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement