
‘మరుగు’నపడుతున్నాయి..
సంపూర్ణ పారిశుధ్య సాధన, మల, మూత్రరహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ ఆశయానికి గండిపడుతోంది. పల్లెవాసుల అవసరాల కోసం రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన సామూహిక మరుగు దొడ్లు వినియోగించేవారు లేక నిరుపయోగంగా మారాయి. సర్పంచుల పదవీకాలం ముగియడం, ప్రత్యేకాధికారుల పాలన రావడంతో పల్లెలు అస్తవ్యస్తంగా మారాయి. ప్రధానంగా సామూహిక మరుగుదొడ్లు ఎందుకూ పనికిరాకుండాపోతున్నాయి. వాటిని వినియోగంలోకి తేవాలని జిల్లావాసులు కోరుతున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి

‘మరుగు’నపడుతున్నాయి..

‘మరుగు’నపడుతున్నాయి..