
లోడ్‌కు సరిపడా వస్తేనే..
నాకున్న మూడెకరాల్లో సన్నవడ్లు పండించిన. 15రోజుల క్రితం వరికోసి పెద్దపల్లి మండలం కురుమపల్లి కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకొచ్చిన. లారీ లోడ్‌కు సరిపడా వస్తేనే కొనుగోలు చేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.
– కామెర రమేశ్, రైతు, రామారావుపల్లి
మిల్లులకు అలాట్ చేయలేదని..
నాకున్న ఐదెకరాల్లో వరికోసి కురుమపల్లి కొనుగోలు కేంద్రంలో వడ్లు పోసిన. నిబంధనలకు అనుగుణంగా తేమశాతం కూడా వచ్చింది. సన్నవడ్లకు ఇంకా మిల్లులు అలాట్ కాలేదంటూ కొనుగోలు చేయటం లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది.
– వేల్పుల సది, రైతు, రాగినేడు

లోడ్‌కు సరిపడా వస్తేనే..