పెద్దపల్లి రూరల్/గోదావరిఖని: జిల్లాలో శనివారం మహిళా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, స్వచ్ఛంద, మహిళా, యువజన సంఘాల ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించారు. సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌తోపాటు పలు పరిశ్రమల్లోనూ మహిళా ఉద్యోగులను అధికారులు సన్మానించారు. వారు చేస్తున్న సేవలు, ఎదుగుతున్న తీరును ప్రశంసించారు. విధి నిర్వహణలో ప్రతిభ చూపిన, పలు ఆటల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారిని ఈ సందర్భంగా అతిథులు సన్మానించారు.
సన్మానాలు..
సంబురాలు
ఆదివారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 2025
ఆదివారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 2025
ఆదివారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 2025
ఆదివారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 2025
ఆదివారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 2025