
స్ట్ట్రాంగ్‌రూమ్‌కు సీల్ వేయిస్తున్న కలెక్టర్
రామగిరి(మంథని): స్ట్రాంగ్‌రూంలకు ఈవీఎంల త రలింపు ప్రక్రియ సాఫీగా పూర్తయ్యిందని జిల్లా ఎ న్నికల అధికారి ముజమ్మిల్‌ఖాన్ తెలిపారు. శుక్రవా రం జేఎన్టీయూలోని కౌంటింగ్ కేంద్రం, స్ట్రాంగ్‌రూంలు తనిఖీ చేశారు. రామగుండం, పెద్దపల్లి, మంథని నియోజకవర్గాల సాధారణ ఎన్నికల పరిశీలకులు రాజేశ్‌సింగ్ రాణా, శ్రీధర ఆయనతో ఉన్నారు. రామగుండం, పెద్దపల్లి, మంథని రిట ర్నింగ్ అధికారులు అరుణ, మధుమోహన్, వి.హనుమా నాయక్, అధికారులు పాల్గొన్నారు.
● కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్