ప్రేక్షకులను ఆకట్టుకునేలా...
ఎన్ని కష్టాలున్నప్పటికీ.. వ్యయప్రయాసలకోర్చి ఏర్పాటు చేసిన బింగో సర్కస్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టునేలా తీర్చిదిద్దాం. జంతువుల నిషేధం తర్వాత కేవలం జిమ్నాస్టిక్స్, కామెడీషో, వరల్డ్ క్లాస్ జిమ్నాస్టిక్స్‌లో రింగ్ డ్యాన్స్, సింగిల్, డబుల్ వీల్ సైకిల్ రైడింగ్స్, కామిగ్ జగ్లింగ్ , రష్యన్, బ్రిటన్ విన్యాసాలు, ప్‌లైయింగ్ ట్రోపిజ్ వంటివి విశేషంగా ఆకట్టుకుంటాయి. సర్కస్ కళాకారులకు ప్రభుత్వం రాయితీలిచ్చి ఆదుకోవాలి.
– జితేంద్ర, నిర్వాహకులు, బింగో సర్కస్


