వృద్ధాప్య భద్రత కార్మికుడి చేతుల్లోనే..
కార్మికుడు తన వృద్ధాప్యాన్ని తానే భద్రపరుచుకునే అవకాశం ఇది. నెలకు కొద్ది మొత్తం చందాతో జీవితాంతం పెన్షన్ భరోసా లభించే ఈ పథకాలను నిర్లక్ష్యం చేయకూడదు. అసంఘటిత రంగ కార్మికులు, చిన్న వ్యాపారస్తులు అర్హత ఉన్నప్పుడు చేరితేనే రేపటి భద్రత సాధ్యమవుతుంది. జిల్లాలో ఇప్పటికే వేల మంది ముందడుగు వేశారు. ఇంకా మిగిలిన ప్రతి అర్హుడు తప్పకుండా ఈ పథకాలలో చేరాలి.
& G‹ÜyîlÒ {ç³Ýë§ýl-Æ>Ð]l#, hÌêÏ M>ÇÃMýS Ô>Q ˘
ఉప కమిషనర్, విజయనగరం


