
ఆదుకోండి ‘బాబూ’..
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన తొలికేబినెట్ సమావేశంలో అగ్రిగోల్డ్ బాధితులకు రూ.929.75 కోట్లు కేటాయించారు. బాధితులకు కొంతమేర న్యాయం చేశారు. ఇంకొంత మొత్తం రావాల్సి ఉంది. ఇప్పడున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదికావస్తున్నా అగ్రిగోల్డ్ బాధితులు గురించి ఎటువంటి చర్య తీసుకోకపోవడం విచారకరం. – మజ్జి సూరప్పడు,
అగ్రిగోల్డ్ బాసట కమిటీ అధ్యక్షుడు, విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం
●