
సమ్మెబాటలో చిరుద్యోగులు
డీఐఓ కార్యాలయంలో సమ్మెనోటీసు అందజేస్తున్న ఆశ వర్కర్లు
పార్వతీపురంటౌన్: కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుచేయాలని, చిరుద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలని, ఆప్కాస్ విధానం రద్దు చేస్తామన్న ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై కార్మిక, కర్షక వర్గాలు మండిపడుతున్నాయి. మున్సిపల్, ఆశ వర్కర్లు సైతం సమస్యల పరిష్కారం కోసం ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 20న దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా అధికారులకు
మంగళవారం నోటీసులు అందజేశారు.

సమ్మెబాటలో చిరుద్యోగులు