
ప్రభుత్వం హామీలు అమలు చేయాలి..
రోజంతా కష్టపడి ఆటో తోలితే నాలుగు డబ్బులు ఇంటికి తీసుకెళ్లే పరిస్థితి లేదు.నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోవడంతో వాటిని కొనుగోలు చేయడానికి నానా ఇబ్బందులు పడుతున్నాం.అప్పులు చేసి ఆటోలు కొనుగోలు చేసి వాటి ఫైనాన్స్, పెరిగిన బీమా, రోడ్డు ట్యాక్స్‌లు కట్టుకోలేక ఆటోలు నడపలేకపోతున్నాం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆటో కార్మికులకు రూ.15 వేలు చొప్పున చంద్రబాబు ఇచ్చి ఆదుకోవాలి.
– సీహెచ్ లోకేష్, బొబ్బిలి రూట్ యూనియన్ అధ్యక్షుడు, రామభద్రపురం
●