
ఒప్పంద పత్రాలను మార్చుకుంటున్న ఇరు సంస్థల ప్రతినిధులు
కోడిగుడ్ల ధరలు
హోల్‌సేల్ ధరలు (100 గుడ్లు) విశాఖపట్నం రూ. 420.00 విజయనగరం రూ. 424.00 శ్రీకాకుళం రూ. 424.00
నెల్లిమర్ల రూరల్: విశాఖపట్నానికి చెందిన వ్రిందా ఆస్పత్రితో టెక్కలి సెంచూరియన్ యూనివర్సిటీ శుక్రవారం ఎంఓయూ కుదుర్చుకుంది. ఆస్పత్రి ఎం,డి వంశీధర్, వర్సిటీ వీసీ జీఎస్‌ఎన్ రాజులు ఈ మేరకు పరస్పర అవగాహన ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విద్యార్ధుల ఇంటర్న్‌షిప్, సదస్సుల నిర్వహణ తదితర అంశాలకు ఎంఓయూలు దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో వర్సిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
విశాఖపట్నం
బంగారం(24సి. 10గ్రా.) 56,150–00
బంగారం(22సి. 10గ్రా.) 51,800–00
వెండి (కిలో) 71,200–00

