పల్నాడు
న్యూస్‌రీల్
సోమవారం శ్రీ 22 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
సత్తెనపల్లి: ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా సత్తెనపల్లి రైల్వేస్టేషన్ రోడ్డులోని వేంకటేశ్వర ఆలయంలో ఆదివారం శ్రీవారిని శ్రీ వేంకట నారసింహ అవతారంలో అర్చకులు
అలంకరించారు.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు నిలిచిపోయింది. దిగువకు 2,400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 41.7827 టీఎంసీలు.
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 568.80 అడుగులకు చేరింది. ఇది 253.5634 టీఎంసీలకు సమానం.
చిలకలూరిపేటలోని తన నివాసంలో కేకు కట్ చేస్తున్న
మాజీ మంత్రి, నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త విడదల రజిని
హైదరాబాద్‌లో జరిగిన వైఎస్ జగన్ జన్మదిన వేడుకల్లో
గురజాల నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కాసు మహేష్‌రెడ్డి
అమరావతిలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న పెదకూరపాడు
నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నంబూరు శంకరరావు
7
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు


