పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Sep 18 2025 6:54 AM | Updated on Sep 18 2025 6:54 AM

పల్నా

పల్నాడు

గురువారం శ్రీ 18 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025

న్యూస్‌రీల్‌

గురువారం శ్రీ 18 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025

విశ్వకర్మకు నివాళులు

గుంటూరు ఎడ్యుకేషన్‌: జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం విశ్వకర్మ జయంతి నిర్వహించారు. విశ్వకర్మ చిత్రపటానికి జెడ్పీ చైర్‌పర్సన్‌ హెనీ క్రిస్టినా నివాళులర్పించారు.

పశ్చిమ డెల్టాకు 6,034 క్యూసెక్కులు

దుగ్గిరాల: విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి 6,034 క్యూసెక్కులు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. సముద్రంలోకి 1,94,075 క్యూసెక్కులు వదులుతున్నారు.

పులిచింతల సమాచారం

అచ్చంపేట : పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 1.27 లక్షల క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. దిగువకు 1,11,400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

7

పల్నాడు1
1/4

పల్నాడు

పల్నాడు2
2/4

పల్నాడు

పల్నాడు3
3/4

పల్నాడు

పల్నాడు4
4/4

పల్నాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement