పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

May 8 2025 7:59 AM | Updated on May 8 2025 11:13 AM

పల్నా

పల్నాడు

గురువారం శ్రీ 8 శ్రీ మే శ్రీ 2025

కన్యకాపరమేశ్వరి అమ్మవారికి పూజలు

దాచేపల్లి: వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు జరిగాయి. గణపతిహోమం, శాంతిహోమం నిర్వహించి, లక్ష మల్లెల పూజలు జరిపించారు.

కొనసాగుతున్న ఆక్రమణల తొలగింపు

తెనాలిఅర్బన్‌: చెంచుపేట ఆర్‌పీఎం క్లబ్‌ రోడ్డులో చేపట్టిన ఆక్రమణల తొలగింపు బుధవారం కొనసాగింది. మురుగు కాల్వలపై ఉన్న ఆక్రమణలను అధికారులు పూర్తిగా తొలగించారు.

నేడు దేవాలయం ప్రతిష్టా వేడుకలు

శావల్యాపురం: కృష్ణాపురంలో శ్రీవీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో బుధవారం విగ్రహాల జలాభిషే కం జరిగిందని, గురువారం ప్రతిష్టా వేడుకలు జరుగుతాయని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు.

9

పల్నాడు1
1/3

పల్నాడు

పల్నాడు2
2/3

పల్నాడు

పల్నాడు3
3/3

పల్నాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement