శనివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2025
తూకాల తక్కెడ వ్యాపారుల చేతుల్లో తకథిమి అంటూ ఊగిసలాడుతోంది. పీజీలు చదివినోళ్లను సైతం బోల్తా కొట్టిస్తోంది. వంటింటి బడ్జెట్‌ను పైసల సహా లెక్కగట్టే మహిళలను ఏమార్చి ముంచేస్తోంది. కేజీ రాయి అరిగిపోయి వినియోగదారుల జేబులు కరిగిస్తోంది. కూరగాయల నుంచి సరుకుల వరకు ప్రతి వస్తువులోనూ మోసమే ఎదురవుతోంది. ప్రజల్లో ప్రశ్నించే కరువైంది. నిలదీసే అవగాహన లేక, వినియోగదారుల హక్కుల గురించి చెప్పే వారు కానరాక తూకాల తక్కెడలో ప్రజల సొమ్ము ఆవిరవుతోంది. ఇలా నిత్యం తూకాల్లో వినియోగదారులకు ఎదురయ్యే మోసాలపై సాక్షి ప్రత్యేక కథనం.
ఇఫ్తార్ సహర్
(శని) (ఆది)
నరసరావుపేట 6.25 5.01
గుంటూరు 6.23 4.59
బాపట్ల 6.23 4.59
న్యూస్‌రీల్