 
															నిషేధిత వస్తువులు విక్రయిస్తే చర్యలు
జయపురం: జయపురం పట్టణంలో కోప్ట చట్టం 2003 పరిధిలో జాతీయ టొబాకో కంట్రోల్ ప్రొగ్రామ్ డ్రైవ్ నిర్వహించారు. జయపురం మున్సిపాలిటీలో గురువారం చేపట్టిన ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది, పోలీసు యంత్రాంగం, అబ్కారీ సిబ్బంది పాల్గొన్నారు. నిషేధిత టొబాకో వస్తువులు అమ్మే షాపులపై దాడులు నిర్వహించారు. టొబాకో దినుసులు అమ్మే దుకాణ యజమానులకు జరిమానాలు విధించారు. భవిష్యత్‌లో టొబాకో వస్తువుల అమ్మ వద్దని హెచ్చరించారు. దాడులు పాఠశాలల పరిసర ప్రాంతాల్లో గల దుకాణాదారులపై జరిపి వారికి టొబాకో వస్తువులు అమ్మితె కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
 
							నిషేధిత వస్తువులు విక్రయిస్తే చర్యలు
 
							నిషేధిత వస్తువులు విక్రయిస్తే చర్యలు
 
							నిషేధిత వస్తువులు విక్రయిస్తే చర్యలు
 
							నిషేధిత వస్తువులు విక్రయిస్తే చర్యలు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
