
జగన్నాథుడికి ప్రత్యేక పూజలు
పర్లాకిమిడి: రాజవీధిలో నిలుపుదల చేసిన జగన్నాథ, బలభద్ర, సుభద్ర రథాల మీద తొలి ఏకాదశి సందర్భంగా జగన్నాథుడు ప్రత్యేక వేషధారణలో ఆదివారం భక్తులకు దర్శనం కల్పించారు. బలభద్రుడు, చెల్లెలు సుభద్ర సునాబేషో (బంగారు తోడుగులు) అలంకరణలో ఉండటంతో పోలీసులు పెద్ద ఎత్తున పహారా కాస్తున్నారు. సాయంత్రం హారతి సమయంలో ఈ సునాభోషోలో చతుర్థామూర్తులు భక్తులకు దర్శనం కల్పించారు. ఒక్కరోజే 50 వేల మంది భక్తులు జగన్నాథుని సునాభేషోను దర్శించుకోవడానికి విచ్చేశారు.
బంగారు తోడుగులతో బలరాముడు

జగన్నాథుడికి ప్రత్యేక పూజలు

జగన్నాథుడికి ప్రత్యేక పూజలు