
జాలరి దశ మార్చిన చేపలు
భువనేశ్వర్: ఒక జాలరి అకస్మాత్తుగా లక్షాధికారి అయ్యాడు. వేట కోసం విసిరిన వలలో ఔషధీయ విలువలతో నిండిన చేపలు చిక్కడంతో అతడి దశ తిరిగింది. దిఘా నదీ ముఖద్వారం పరిసరాలలో నానీ గోపాల్ ట్రాలరు నుంచి పన్నిన వలలో తెలియా భోలా చేపలు పడ్డాయి. ఒకే సారి 29 అరుదైన, అత్యంత విలువైన తెలియా భోలా చేపలు చిక్కడంతో అదృష్టం కలిసి వచ్చింది. ఒక్కో చేప 20 కిలోలు పైబడి బరువు తూగింది. నదీ ముఖద్వారం సమీపంలోని చేపల వేలం కేంద్రంలో రూ.33 లక్షలకు ఈ చేపలు అమ్ముడయ్యాయి. తెలియా భోలా చేపలను ఔషధీయ విలువల కారణంగా తీవ్రమైన వ్యాధులకు మందులు, సౌందర్య సాధనాల ఉత్పత్తిలో వాడతారు.
బాలలను పనిలో పెట్టుకోకూడదు
పర్లాకిమిడి: జిల్లాలో బాలలను పనిలో పెట్టుకోవడాన్ని నిషేధించాలని కలెక్టర్ బిజయ కుమార్ దాస్ పిలుపునిచ్చారు. స్థానిక కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి బాల కార్మికుల నిర్మూలనపై జిల్లా కార్మిక ఉపాధి అధికారి భారతీ బెహరా అధ్యక్షతన కలెక్టరేట్‌లో సమావేశం గురువారం జరిగింది. బాలలను పనిలో పెట్టుకుంటే యజమానులకు రెండేళ్ల జైలు శిక్ష, రూ.20 వేల జరిమానా విధించడం జరుగుతుందన్నారు. దీనిపై జిల్లా టాస్క్‌ఫోర్సు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని ఆదేశించారు. అలాగే ప్రజల్లో బాల కార్మికుల చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి మనోరమా దేవి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు అశ్వినీ కుమార్ మహాపాత్రో, జిల్లా శిశు సంరక్షణ అధికారి అరుణ్ కుమార్ త్రిపాఠి, సబ్ డివిజనల్ పోలీసు అధికారి మాధవానంద నాయక్, డీఈవో డా.మాయాధర్ సాహు పాల్గొన్నారు.
పునరావాసం కల్పించాలి
జయపురం: ™èlÐ]l$MýS$ ç³#Æ>-ÐéçÜ… MýSÍ-µ…-^éÌS° ÝëŠి-f… MðS¯éÌŒæ Æøyýl$zÌZ° V>ÅÆó‡ gŒæ Ķæ$f-Ð]l*-¯]l$ Ë$, Ð]lÆý‡PÆý‡$Ï fĶæ$-ç³#Æý‡… çÜ»Œæ MýSÌñæMýStÆŠ‡ AMýSP-Ð]lÆý‡… MýS$Ð]l*Ç ÔŸÔèæÅ-Æð‡yìlz° Ñfqí³¢ ^ólÔ>Æý‡$. D Ðól$Æý‡MýS$ çÜ»Œæ MýSÌñæ-MýStÆŠ‡ M>Æ>Å-ÌS-Ķæ*-°MìS ÐðlãÏ yìlç³NÅsîæ MýSÌñæ-MýStÆŠ‡ ¯]l{Ñ$™èl VúyìlĶæ$MýS$ ѯ]l-†-ç³{™èl… A…§ýl-gôæ-Ô>Æý‡$. V>ÅÆó‡gŒæË$ ™öÌS-W…-_¯]l ™èlÆ>Ó™èl ™èlÐ]l$ iÑ-™éË$ {ç³Ð]l*§ýl…ÌZ ç³yézĶæ$° BÐól-§ýl¯]l Ð]lÅMýS¢… ^ólÔ>Æý‡$. ™èlÐ]l$ çÜÐ]l$-çÜÅË$ AÆý‡¦… ^ólçÜ$-Mö° B§ýl$-Mø-ÐéÌS° Ñfqí³¢ ^ólÔ>Æý‡$. ç³rt-×ê°MìS Æð‡…yýl$ Ìôæ§é Ð]lÊyýl$ MìSÌZÒ$-rÆý‡Ï §ýl*Æý‡…ÌZ ™èlÐ]l$MýS$ çܦÌS… MóSsê-Ƈ$$…^éÌS° Ñfqí³¢ ^ólÔ>Æý‡$. ѯ]l-†-ç³{™èl… A…§ýl-gôæíܯ]l ÐéÇÌZ V>ÅÆó‡gŒæ Ķæ$f-Ð]l*-¯]l$ÌS çÜ…çœ$ A«§ýlÅ-„ýS$yýl$ ¼.M>…-™é-Æ>Ð]l#, M>Æý‡Å-§ýlÇØ í³™é…-ºÆý‡ ¯éƇ$$MŠS, MðS.¯éÆ>-Ķæ$-׿Æð‡yìlz, ^èl…{§ýl-»êVŠæ, h.}¯]l$ ™èl¨-™èl-Æý‡$Ë$ ´ëÌŸY-¯é²Æý‡$.
ఆవును రక్షించిన అగ్నిమాపక సిబ్బంది
జయపురం: స్థానిక స్థానిక జైలు రోడ్డులోని ప్రాథమిక పాఠశాల పక్కననున్న మున్సిపాలిటీ కాలువలో బుధవారం సాయంత్రం ఒక ఆవు కాలుజారి పడిపోయింది. లోతైన, ఇరుకు కాలువ కావడంతో స్థానికులు బయటకు తీసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. వెంటనే అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం అతికష్టంగా స్థానికుల సహకారంతో దాదాపు రెండు గంటలు ప్రయత్నించి ఎట్టకేలకు ఆవును బయటకు తీసి రక్షించారు. దీంతో స్థానికులు సిబ్బందిని అభినందించారు.

జాలరి దశ మార్చిన చేపలు

జాలరి దశ మార్చిన చేపలు

జాలరి దశ మార్చిన చేపలు