తక్షణమే విరమించుకోవాలి..
చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ పేరుతో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కార్పొరేట్లకు కారు చౌకగా అప్పజెప్పే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతనంగా ఒక్క పాఠశాల కానీ, కళాశాల కానీ, విశ్వవిద్యాలయం కానీ నిర్మించడం చేతకాలేదు. కానీ గత ప్రభుత్వంలో నిర్మించిన 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కాసులకు కక్కుర్తి పడి కార్పొరేట్లకు లీజుకు ఇవ్వడం సరైన పద్ధతి కాదు.
– ఎం. సాయికుమార్,
రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏఐఎస్‌ఎఫ్


