విజయవాడ సిటీ
నేడు జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్ రద్దు
ఉత్సాహంగా సాక్షి స్పెల్‌బీ
గుడివాడలో అగ్నిప్రమాదం
ఎన్టీఆర్ జిల్లా
u8లో
సోమవారం శ్రీ 15 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
7
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం జరగాల్సిన పీజీఆర్‌ఎస్ రద్దు చేసినట్లు ఇన్‌చార్జి కలెక్టర్ ఇలక్కియ ఒక ప్రకటనలో తెలిపారు.
సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పెల్ బీ సెమీ ఫైనల్ రౌండ్ పరీక్షలు ఆదివారం విజయవాడ నలంద డిగ్రీ కాలేజీలో ఉత్సాహంగా జరిగాయి.
గుడివాడరూరల్: గుడివాడ మెయిన్‌రోడ్డు లోని అద్దేపల్లి కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుమారు రూ.కోటి ఆస్తి నష్టం సంభవించింది.
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ


