
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లా
శుక్రవారం శ్రీ 18 శ్రీ జూలై శ్రీ 2025
వర్షంతో ఊరట
ఎండవేడిమి, ఉక్కపోతతో అల్లాడిపోతున్న విజయవాడవాసులకు గురువారం సాయంత్రం కురిసిన వర్షం కాస్త ఊరటనిచ్చింది. పలుచోట్ల రోడ్లపై నీళ్లు నిలిచాయి.
కేంద్ర బృందం పరిశీలన
గూడూరు: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా గూడూరులో అమలు అవుతున్న కార్యక్రమాలను కేంద్ర బృందం గురువారం పరిశీలించింది.
తిరుపతమ్మకు సారె
పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మకు గురువారం ఆలయ ఉద్యోగులు, పాలకవర్గ సభ్యులు సారె సమర్పించారు. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
7

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ