విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

Jul 19 2025 3:24 AM | Updated on Jul 19 2025 3:24 AM

విజయవ

విజయవాడ సిటీ

ఎన్టీఆర్‌ జిల్లా
శనివారం శ్రీ 19 శ్రీ జూలై శ్రీ 2025

7

సాగర్‌ నీటిమట్టం

విజయపురిసౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ నీటిమట్టం శుక్రవారం 563.10 అడుగులకు చేరింది. ఎస్‌ఎల్‌బీసీకి 1,800 క్యూసెక్కులు విడుదలవుతోంది.

పరిసరాల శుభ్రతపై అవగాహన

విస్సన్నపేట: స్థానిక తెల్లదేవరపల్లి పీహెచ్‌సీ పరిధిలోని కొర్రా తండాలో నిర్వహించిన డ్రై డేలో డీఎంహెచ్‌వో సుహాసిని పాల్గొని, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.

నిత్యాన్నదానానికి విరాళం

ఇంద్రకీలాద్రి: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన వై.వి.ఎన్‌.ఎల్‌.ఎన్‌ శాస్త్రి దంపతులు శుక్రవారం దుర్గమ్మ సన్నిధిలో నిత్యాన్నదానానికి రూ.లక్ష అందజేశారు.

విజయవాడ సిటీ1
1/3

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ2
2/3

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ3
3/3

విజయవాడ సిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement