పొతంగల్ మండల సర్పంచులు వీరే
రుద్రూర్: పొతంగల్ మండలంలో 20 గ్రామపంచాయతీలు ఉండగా పీఎస్‌ఆర్‌నగర్ ఏకగ్రీవమైంది. 19 జీపీలకు ఎన్నికలు నిర్వహించారు. పొతంగల్ సర్పంచ్‌గా కల్లూరి సంధ్య(బీజేపీ), తిర్మలాపూర్ సర్పంచ్‌గా బోయి సైదవ్వ(బీజేపీ), బాకర్ ఫారం సర్పంచ్‌గా కనక మేడల శ్రీనివాస్‌రావు, హెగ్డోలి సర్పంచ్‌గా ఆర్ నాగరాజు, చేతన్‌నగర్ సర్పంచ్‌గా కే కాంత బాయి, సోంపుర్ సర్పంచ్‌గా కోమల్ పవర్, కొల్లూర్ సర్పంచ్‌గా కే జగన్, హంగర్గ సర్పంచ్‌గా ఎన్ ఉదయ భాస్కర్, హంగర్గ ఫారం సర్పంచ్‌గా రజియా బేగం, జల్లాపల్లితండా సర్పంచ్‌గా రాజు, జల్లాపల్లి సర్పంచ్‌గా లత, జల్లాపల్లి ఫారం సర్పంచ్‌గా దస్తగిరి, జల్లాపల్లి ఆబాది సర్పంచ్‌గా వివేక్, కల్లూర్ సర్పంచ్‌గా రాంరెడ్డి, కొడిచర్ల సర్పంచ్‌గా కవిత, దోమలెడ్గి సర్పంచ్‌గా కోడూరు దేవిక, కారేగాం సర్పంచ్‌గా నరహరి సునీల్, సుంకిని సర్పంచ్‌గా షజి పటేల్, టాక్లి సర్పంచ్‌గా పద్మావతి ఎన్నికయ్యారు.
కోటగిరి మండలంలో..
కోటగిరి మండలంలో 16 జీపీలకు గాను ఐదు ఏకగ్రీవం కాగా 11 జీపీలకు ఎన్నికలు జరిగాయి. సుద్దులం సర్పంచ్‌గా గాయక్వాడ్ మీనా, బస్వాపూర్ సర్పంచ్‌గా పుట్ట శ్రీధర్, ఎక్లాస్‌పూర్ సర్పంచ్‌గా పడిగెల ఈర్వంత్‌రావు, ఎక్లాస్‌పూర్ క్యాంపు సర్పంచ్‌గా వెల్లంకి సీతాకుమారి, ఎత్తొండ సర్పంచ్‌గా ఎం శ్వేత, ఎత్తొండ క్యాంపు సర్పంచ్‌గా గైని వీరమణి, లింగాపూర్ సర్పంచ్‌గా దొడ్డిమీది శారద, ఎస్‌ఆర్ కాలనీ సర్పంచ్‌గా దేగాం హన్మంతు, యాద్‌గార్‌పూర్ సర్పంచ్‌గా షేక్ గౌస్, కొత్తపల్లి సర్పంచ్‌గా పుప్పాల చిన్న గంగారాం, కోటగిరి సర్పంచ్ గా మధుకర్ విజయం సాధించారు.
పొతంగల్ మండల సర్పంచులు వీరే


