అలయ్‌ బలయ్‌లో చుక్కాపూర్‌ కళాకారుల ధూంధాం | - | Sakshi
Sakshi News home page

అలయ్‌ బలయ్‌లో చుక్కాపూర్‌ కళాకారుల ధూంధాం

Oct 4 2025 8:06 AM | Updated on Oct 4 2025 8:06 AM

అలయ్‌ బలయ్‌లో చుక్కాపూర్‌ కళాకారుల ధూంధాం

అలయ్‌ బలయ్‌లో చుక్కాపూర్‌ కళాకారుల ధూంధాం

అలయ్‌ బలయ్‌లో చుక్కాపూర్‌ కళాకారుల ధూంధాం

మాచారెడ్డి: హైదరాబాద్‌లో మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలయ్‌ బలయ్‌ కార్యక్రమంలో చుక్కాపూర్‌ గ్రామానికి చెందిన బేడ బుడగ జంగాల కళాకారులు ఆటపాటలతో ధూంధాం చేశారు. ఈ సందర్భంగా బేడ బుడగ జంగాల ప్రతినిధి లక్ష్మీపతి మాట్లాడుతూ.. తమ వంశీకులు చాపలు అల్లుతూ, బుర్రకథలు చెబుతూ జీవనం సాగిస్తున్నారని, ప్రభుత్వం గుర్తింపు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సర్టిఫికెట్లు కూఆ ఇవ్వడం లేదన్నారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ, బండారు దత్తాత్రేయ, కల్వంకుంట్ల కవిత, తదితరులను కలిసి తమ గోడును వినిపించినట్టు ఆయన తెలిపారు. నేతలు శంకర్‌, రవి, తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement