రాళ్ల గుట్టపై.. నీళ్ల బావి | - | Sakshi
Sakshi News home page

రాళ్ల గుట్టపై.. నీళ్ల బావి

Jun 13 2025 5:09 AM | Updated on Jun 13 2025 5:09 AM

రాళ్ల

రాళ్ల గుట్టపై.. నీళ్ల బావి

ర్మూర్‌ పట్టణంలోని నళ్లని రాళ్లతో సహ జ సిద్ధంగా ఏర్పడిన నవనాథ సిద్దుల గుట్టపై తాగునీటి అవసరాలు తీర్చే చేద బావిలో నీళ్లు, కోనేరులో ఊట ద్వారా వచ్చే నీళ్లు భక్తులకు సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తాయి.

● సాగు అవసరాల కోసం వందల ఫీట్లు బోరు బావులు తవ్వే ఈ ప్రాంతంలో రాళ్ల గుట్టపై ఊట లేదా వర్షం ద్వారా నీళ్లు ఆశ్చర్యానికి గురిచేస్తాయి.

● ఎత్తయిన రాళ్ల గుట్టపై నిత్యం నీరుండేలా కోనేరును ఉంది.

● రామాలయం ఎదురుగా తవ్విన బావిలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సైతం నిత్యం నీళ్లు అందుబాటులో ఉండి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.

● వందల ఏళ్ల క్రితం నవనాథులు గుట్టపై తపస్సు చేసుకొంటూ సిద్ధేశ్వరుడిని కొలిచే కాలంలో ఈ చేద బావి, కోనేరును నిర్మించినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది.

– ఆర్మూర్‌

మీకు తెలుసా?

రాళ్ల గుట్టపై.. నీళ్ల బావి 1
1/1

రాళ్ల గుట్టపై.. నీళ్ల బావి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement