ప్ర
న్యూస్‌రీల్
నిర్మల్
ణాళికతో యోగంలో
వ్యాసరచనలో
సోన్ విద్యార్థిని ప్రతిభ
లక్ష్మణచాంద: జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో సోన్ జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి చదువుతున్న ఆరేపల్లి రాజశ్రీ ప్రతిభ కనబర్చింది. కలెక్టర్ అభిలాష అభినవ్ రాజశ్రీని అభినందించి ప్రశంసాపత్రం అందించారు. విద్యార్థినిని హెచ్‌ఎం ఆరాధన, ఉపాధ్యాయులు అభినందించారు.
లక్ష్మణచాంద: ఇంటర్ విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివితే ప్రయోగ పరీక్షల్లో మంచి మార్కులు సాధించవచ్చని అధ్యాపకులు సూచిస్తున్నారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపుల విద్యార్థులు వార్షిక పరీక్షలకు చదివినట్లుగానే ప్రయోగాలకు సన్నద్ధంగా ఉండా లంటున్నారు. ప్రాక్టికల్ పరీక్షలకు మరో వారం మాత్రమే గడువు ఉందని, సీసీ కెమెరాల నిఘాతో జరిగే ఈ పరీక్షలకు విద్యార్థులు పూర్తి సిద్ధత కావాలని పేర్కొంటున్నారు. ప్రతిరోజూ టైంటేబుల్‌లో ప్రత్యేక స్లాట్‌లు కేటాయించి, పాత ప్రయోగాలు పునరావృత్తం చేయిస్తున్నట్లు తెలిపారు.
ప్ర


