నిర్మల్
7
కోతిదేవుని జాతరకు వేళాయె..
లక్ష్మణచాంద మండలంలోని ధర్మారం– పీచర గ్రామాల మధ్య వెలసిన కోతిదేవుడి జాతరకు సర్వం సిద్ధమైంది. ఈనెల19న శుక్రవారం రథోత్సవం, 20న నిర్వహించే జాతర జరుగుతుంది.
ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. ఉదయం పొగమంచు కురుస్తుంది. సాయంత్రం నుంచే చలి ప్రభావం పెరుగుతుంది. అర్ధరాత్రి తర్వాత అధికంగా ఉటుంది.
టీచర్లకు ‘టెట్’షన్
ఉపాధ్యాయులు టెట్ పాస్ కావాలని ఉత్తర్వులు వచ్చాయి. జనవరి 3నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్ పరీక్షలు జరగనున్నాయి. ప్రభుత్వ టీచర్లు న్నద్ధమవుతున్నారు.
నిర్మల్
నిర్మల్
నిర్మల్


