నిర్మల్
న్యూస్‌రీల్
ప్రసవం ప్రాణాంతకం
ప్రసవ వేదనతో కొందరు మాతృమూర్తులు మృత్యువాత పడుతున్నారు. రిమ్స్‌లో ఇలాంటి ఘట నలు తరచూ జరగడం ఆందోళన కలిగిస్తోంది.
శుక్రవారం శ్రీ 12 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
లక్ష్మణచాందలో ఓటు వేసేందుకు క్యూలో నిల్చున్న మహిళలు
సోయా రైతుల నిరసన
కుంటాల: అధికారులు నాణ్యత సాకుతో సో యా కొనుగోళ్లు చేపట్టక పోవడాన్ని నిరసిస్తూ గురువారం మండలంలోని లింబా(కే) గ్రామంలో రైతులు నిరసన తెలిపారు. గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోయా కొనుగోలు కేంద్రంలో 150 మంది రైతులకు చెందిన రెండువేల సోయా బస్తాలను అధికారులు కొనుగోలు చేశారు. తూకం వేసి 45 రో జులు గడుస్తున్నా ఇప్పటికీ తరలించక పోవడంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి షరతులు లే కుండా కొనుగోళ్లు చేపట్టాలని కోరుతున్నారు.
నిర్మల్


