విచారించిచర్యలు తీసుకుంటాం
మున్సిపల్ పరిధిలో వెలుగు చూస్తున్న ఇందిరమ్మ ఇళ్ల విషయంలో మరోమారు వార్డుల వారీగా మంజూరు జాబితాను పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. పోతిరెడ్డిపల్లి విషయంలో జరిగిన సంఘటనపై కలెక్టర్‌కు సమగ్ర వివరాలు అందజేశాం. బదిలీపై వెళ్లిన వార్డు అధికారికి ఇంకా రిలీవ్ ఆర్డర్ ఇవ్వలేదు. సమగ్ర విచారణ అనంతరం బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటాం.
– నాగరాజు, మున్సిపల్ కమిషనర్
●


