ముప్పు తప్పేలా..! | - | Sakshi
Sakshi News home page

ముప్పు తప్పేలా..!

Apr 1 2026 8:06 AM | Updated on Apr 1 2026 8:06 AM

శ్రీశైలం: శ్రీశైలంలోని పాతాళగంగ రోప్‌ వే వద్ద మంగళవారం ఉదయం నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) పదో బెటాలియన్‌ కమాండర్‌ ప్రసన్నకుమార్‌ రోప్‌ వే మేనేజర్‌ పెంచల్‌ రెడ్డి పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్‌ గోపాలకష్ణ ఆధ్వర్యంలో 30 మంది సిబ్బంది మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. ప్రమాద సమయంలో అప్రమత్తంగా వ్యవహరించి ప్రయాణికులను రోప్‌ వే క్యాబిన్‌ నుంచి సురక్షితంగా ఎలా కిందకు చేర్చాలి. ఆ తర్వాత వారికి ఎలా ప్రథమ చికిత్స నిర్వహించాలో మాక్‌ డ్రిల్‌ ద్వారా ప్రదర్శించి అవగాహన కల్పించారు.

కిందకు చేరిన వ్యక్తికి స్ట్రెచర్‌పై ప్రథమ చికిత్స

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement