జగనన్న బ్యాగును వాడుతున్నారు | - | Sakshi
Sakshi News home page

జగనన్న బ్యాగును వాడుతున్నారు

Dec 13 2025 7:32 AM | Updated on Dec 13 2025 7:32 AM

జగనన్

జగనన్న బ్యాగును వాడుతున్నారు

జగనన్న బ్యాగును వాడుతున్నారు కొద్ది రోజులకే చిరిగిపోయాయి

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన బ్యాగును మా పిల్లలు వాడుకుంటున్నారు. ఈ ఏడాది పాఠశాలలో విద్యార్థులకు ఇచ్చిన బ్యాగులు కొద్ది రోజులకే పిగిలిపోయాయి. కొద్ది రోజుల పాటు కుట్లు వేసుకొని కాలం గడుపుకున్నాం. చివరికి పూర్తిగా చిరిగి పోవడంతో చేసేది లేక గతంలో ఇచ్చిన బ్యాగు బాగుండటంతో ఆ బ్యాగుతోనే ప్రస్తుతం ముందుకు వెళ్తున్నాం.

– ఆదినారాయణ, విద్యార్థి తండ్రి, ఆకుమల్ల

స్కూల్‌లో ఇచ్చిన బ్యాగులు కొద్దిరోజులకే చిరిగిపోయాయి. చిరిగిన చోట్ల కుట్లు వేసుకుని తెచ్చుకుంటున్నాం. మా క్లాసులో చాలా మంది విద్యార్థుల బ్యాగులు పాడయ్యాయి. చాలా మంది కొత్త బ్యాగ్‌లు కొనుగోలు చేశారు. నాణ్యమైన బ్యాగులు ఇవ్వాలి. – అసిఫా,

9వ తరగతి, తిమ్మాపురం, మహానంది మండలం

జగనన్న బ్యాగును  వాడుతున్నారు 
1
1/1

జగనన్న బ్యాగును వాడుతున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement