కర్నూలు – బెంగళూరు హైవేలో బస్సు దుర్ఘటన జరిగిన 24 గంటల్
చింతలాయిపల్లె సమీపంలో అదుపు తప్పి
గని వైపు ఒరిగిన ఆర్టీసీ బస్సు (ఫైల్)
● ఆళ్లగడ్డ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఈ నెల 2వ తేదీన 60 మంది ప్రయాణికులతో ఆళ్లగడ్డ నుంచి విజయవాడకు బయలుదేరింది. బస్టాండ్ నుంచి కదిలిన 30 నిమిషాలకే బస్సు నిలిచిపోయింది. బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఇంజిన్‌లో నుంచి పొగలు వచ్చాయి. దీంతో శిరివెళ్ల మండలం ఎర్రగుంట్ల వద్ద బస్సును నిలిపేశారు. బస్సులో నుంచి పొగలు రావడంతో ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిలిపేసి డిపో అధికారులకు సమాచారం ఇవ్వడంతో మరో బస్సును ఏర్పాటు చేశారు.
● డోన్ డిపోకు చెందిన పాత బస్సు సెప్టెంబర్ 5వ తేదీన కోడుమూరు మండలం వెంకటగిరి వద్ద ప్రమాదానికి గురైంది. గేర్ రాడ్ విరిగిపోవడంతో బస్సు కంట్రోల్ తప్పింది. దీంతో డ్రైవర్ పక్కనే ఉన్న పంటపొలాల్లోకి బస్సును మళ్లించాడు. ఆ సమయంలో బస్సులో 35 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. ఒక్కసారిగా బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లడంతో ఏం జరుగుతుందో అర్థంకాక ప్రయాణికులు భయపడిపోయారు.
ఆళ్లగడ్డ – 46 ఆత్మకూరు – 44
బనగానపల్లె – 50 డోన్ – 46
కోవెలకుంట్ల – 40 నందికొట్కూరు – 50
నంద్యాల – 81
తరచూ మొరాయిస్తున్న ఆర్టీసీ బస్సులు
మెయింటెనెన్స్ లేకపోవడంతో
రోడ్లపై ఆగిపోతున్న వైనం
కాలం చెల్లిన బస్సులను
తిప్పుతున్న కూటమి ప్రభుత్వం
సూపర్ లగ్జరీ బస్సులు
నిలిచిపోవడంతో ప్రయాణికుల అవస్థలు
95 శాతం బస్సులు
ఏడు లక్షల కి.మీకు పైగా తిరిగినవే
15 లక్షల కి.మీకు పైగా తిరిగినవి
120 బస్సులు
కర్నూలు – బెంగళూరు హైవేలో బస్సు దుర్ఘటన జరిగిన 24 గంటల్
కర్నూలు – బెంగళూరు హైవేలో బస్సు దుర్ఘటన జరిగిన 24 గంటల్


