
నాటుసారా విక్రయాలు ఎక్కడంటే..
● బనగానపల్లె మండలం పసుపల పంచాయతీ పరిధిలోని కొండప్రాంతాల్లో నాటుసారా బట్టీలు వెలిశాయి.
● రామతీర్థం పరిసర ప్రాంతాల్లోనూ, ప్యాపిలి మండలంలోని అలేబాద్‌తండా పరిసరా ప్రాంతాల్లో ‘నాటు’ ఘాటు వస్తోంది.
● అవుకు మండలంలోని కొండమనాయునిపల్లి, పిక్కిల్లిపల్లి తండా, ఇస్రానాయక్ తండా మంగంపేట తండా మరి కొన్ని ప్రాంతాల్లోను నాటుసారా బట్టీలు ఉన్నాయి. వీటిలో ప్రతి రోజూ వందల లీటర్ల నాటుసారాను తయారు చేస్తున్నారు.
● కొలిమిగుండ్ల మండలం మీర్జాపురం, కోటపాడుకు గ్రామాల్లో నాటు సారా విక్రయిస్తున్నారు.