కుక్కల దాడి.. రెండు గొర్రెలు మృతి | - | Sakshi
Sakshi News home page

కుక్కల దాడి.. రెండు గొర్రెలు మృతి

Dec 23 2024 12:21 AM | Updated on Dec 23 2024 12:21 AM

కుక్క

కుక్కల దాడి.. రెండు గొర్రెలు మృతి

డిండి: మండల పరిధిలోని తవక్లాపూర్‌ గ్రామానికి చెందిన కుందేళ్ల తిరుపతయ్యకు చెందిన రెండు గొర్రెలు ఆదివారం గ్రామంలో వీధి కుక్కలు దాడిలో మృతిచెందాయి. మృతిచెందిన గొర్రెల విలువ రూ.20వేల వరకు ఉంటుందని బాధితుడు తెలిపాడు. గతంలో కూడా పలుమార్లు ఇలాగే జరిగిందని, గ్రామ పంచాయతీ అధికారులు కుక్కల నివారణకు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

సూర్యక్షేత్రంలో

ప్రత్యేక పూజలు

అర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో ఆదివారం భాను సప్తమి కావడంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఉషాపద్మిని ఛాయా సమేత సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపించారు. యజ్ఞశాలలో మహాసౌర హోమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకుడు జనార్దన్‌స్వామి, గణపురం నరేష్‌, కర్నాటి నాగేశ్వర్‌రావు, ఇంద్రారెడ్డి, అర్చకులు పాల్గొన్నారు.

షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

నాగారం: ÚëÆŠ‡t çÜÆý‡*PÅ-sŒæ-™ø CË$Ï §ýlVýS®-OÐðl$…¨. D çœ$r¯]l ¯éV>Æý‡… Ð]l$…yýl-ÌS… Dr*Æý‡$ {V>Ð]l$…-ÌZ B¨ÐéÆý‡… fÇW…¨. ´ùÎçÜ$-Ë$, Ý린MýS$-Ë$ ™ðlÍí³¯]l ÑÐ]l-Æ>ÌS {ç³M>Æý‡….. Dr*Æý‡$ {V>Ð]l*-°MìS ^ðl…¨¯]l Ð]l*§ýl-V>° ÝùÐ]l$Ķæ$Å Æó‡MýS$ÌS C…sZÏ °ÐéçÜ-Ð]l¬…-r$-¯é²yýl$. B¨ÐéÆý‡… C…sZÏ òÜÌŒæ-¸ù¯ŒSMýS$ béÇj…VŠæ ò³sìæt ºÄ¶æ$r Ð]lÆý‡…-yé-ÌZ ç³yýl$-MýS$-¯é²yýl$. Mö¨ªõÜç³sìæ ™èlÆ>Ó™èl C…sZϰ MýSÆð‡…sŒæ íÜÓ^Œl »ZÆý‡$z-ÌZ ÚëÆŠ‡t çÜÆý‡*PÅsŒæ fÇW òÜÌŒæ-¸ù¯ŒS ^éÆý‡jÆŠ‡ õ³Í Ð]l$…rË$ ÐéÅí³…^鯇$$. C…sZϰ ºrtË$, ÝëÐ]l*-{W, BíÜ¢ ç³{™é-Ë$, Æý‡*.10ÐólÌS ¯]lVýS§ýl$ M>ͺ-*yìl-§ýl-Ķæ*ÅÆ‡$$. C…sZÏ…_ ´÷VýS-Ë$ Ð]lçÜ$¢¯]l² ÑçÙ-Ķæ*-°² ^èl$r$t-ç³-MýSPÌS ÐéÆý‡$ VýSÐ]l$-°…_ MóSMýS-Ë$ ÐólíÜ Ð]l$…rÌS¯]l$ BǵÐól-Ô>Æý‡$. Æý‡*.60ÐólÌS Ð]lÆý‡MýS$ BíÜ¢ ¯]lçÙt… fÇW…-§ýl° »ê«¨-™èl$yýl$ Ðé´ù-Ķæ*yýl$. ´ùÎçÜ$-Ë$ çœ$r¯é çܦÌê°² ç³ÇÖÍ…_ ç³…^èl-¯éÐ]l* °Æý‡Ó-íßæ…^éÆý‡$. {糿¶æ$-™èlÓ… ™èl¯]lMýS$ ç³M>P C…sìæ° Ð]l$…þÆý‡$ ^ólíÜ B§ýl$-MøÐéÌS° »ê«¨-™èl$yýl$ ÝùÐ]l$Ķæ$Å MøÆ>yýl$. ˘

నేటి నుంచి ఉమ్మడి

జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు

నాగారం: క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకొని నాగారం మండల పరిధిలోని ఫణిగిరి సీఎస్‌ఐ చర్చి ఆవరణలో కరుణ యువజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం, మంగళవారం ఉమ్మడి జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు కరుణ యువజన సంఘం అధ్యక్షుడు వేల్పుల వెంకన్న తెలిపారు. ఈ పోటలను విజయవంతం చేయాలని కోరారు. ఆదివారం నాగారం మండల కేంద్రంలో కబడ్డీ పోటీలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. గెలుపొందిన జట్లకు మొదటి బహుమతిగా రూ.12,016, రెండో బహుమతి రూ.10,016, మూడో బహుమతి రూ.8,016, నాల్గో బహుమతి రూ.6,016, షీల్డ్‌లు అందజేయనున్నట్లు తెలిపారు. వివరాలకు 91007 70810, 9652180361, 7995839111 నంబర్లను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ఇటుక ప్రసాద్‌, బాషమల్ల సందీప్‌, శేఖర్‌, కర్నె అఖిల్‌, మణికుమార్‌, కరుణాకర్‌ పాల్గొన్నారు.

కుక్కల దాడి.. రెండు గొర్రెలు మృతి1
1/1

కుక్కల దాడి.. రెండు గొర్రెలు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement