జోరుగా నామినేషన్లు | Sakshi
Sakshi News home page

జోరుగా నామినేషన్లు

Published Fri, Nov 10 2023 5:02 AM

- - Sakshi

ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అధిక సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. గురువారం ఏకాదశి

మంచి రోజు కావడంతో వారు సెంటిమెంట్‌గా భావించి ఇష్టదైవాల సన్నిధిలో పూజలు చేసి పోటాపోటీగా నామినేషన్లను వేశారు.

ఈ సందర్భంగా ప్రధాన పార్టీల

అభ్యర్థులు భారీ ర్యాలీలు నిర్వహించారు. దీంతో ఆయా పట్టణాల్లో కూడళ్లు

కార్యకర్తలతో కిక్కిరిశాయి.

– సాక్షి నెట్‌వర్క్‌

Advertisement
 
Advertisement