క్రికెట్‌ నేపథ్యంలో... | Sudigali Sudheer GOAT Movie Teaser | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ నేపథ్యంలో...

Nov 2 2025 12:07 AM | Updated on Nov 2 2025 12:07 AM

Sudigali Sudheer GOAT Movie Teaser

‘సుడిగాలి’ సుధీర్, దివ్య భారతి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘గోట్‌ (జీ.వో.ఏ.టీ)’. క్రికెట్‌ నేపథ్యంలో మొగుళ్ళ చంద్రశేఖర్‌ నిర్మించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ‘‘ప్రస్తుతం జరుగుతున్నపోస్ట్‌ ప్రోడక్షన్‌ పనులు తుది దశకు చేరుకున్నాయి.

త్వరలోనే ఈ సినిమా టీజర్, పాటల వంటి అప్‌డేట్స్‌తో పాటు రిలీజ్‌ డేట్‌ని ప్రకటిస్తాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. మొట్ట రాజేంద్రన్, సర్వదమన్‌ బెనర్జీ, నితిన్‌ ప్రసన్న, పృథ్వీ, ‘ఆడుకలం’ నరేన్, ఆనంద రామరాజు, పమ్మి సాయి, చమ్మక్‌ చంద్ర, నవీన్‌ నేని ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement