రంగరంగ వైభవంగా రిలీజ్‌ ఎప్పుడో తెలుసా? | Ranga Ranga Vaibhavanga Locks Powerful Release Date | Sakshi
Sakshi News home page

Ranga Ranga Vaibhavanga: రంగరంగ వైభవంగా రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది..

Published Wed, Jul 13 2022 9:21 PM | Last Updated on Wed, Jul 13 2022 9:21 PM

Ranga Ranga Vaibhavanga Locks Powerful Release Date - Sakshi

ఉప్పెన సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు పంజా వైష్ణవ్‌ తేజ్‌. ప్రస్తుతం అతడు నటిస్తున్న తాజా చిత్రం 'రంగరంగ వైభవంగా'. కేతిక శర్మ కథానాయిక. గిరీశాయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

శామ్‌దత్‌ సైనుద్దీన్‌ సినిమాటోగ్రాఫర్‌గా పని చేయగా దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు. సెప్టెంబర్‌ 2న రంగరంగ వైభవంగా మూవీని థియేటర్‌లో విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. మరి ఈ సినిమాతో వైష్ణవ్‌ మరో హిట్‌ అందుకుంటాడేమో చూడాలి!

చదవండి: ప్రముఖ నటి కుమార్తెపై ట్రోలింగ్‌.. హీరోయిన్‌ స్ట్రాంగ్ రిప్లై
జీవితంలోని కష్టాలను నీ ప్రేమతో గెలిచేస్తా.. కల్యాణ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement