తండ్రి చనిపోయి వారం కాకముందే..

Divya Agarwal Trolled For Posting Glamorous photo after father death - Sakshi

ముంబై :  తండ్రి మరణించిన వారం రోజుల్లోనే సోషల్‌ మీడియాలో గ్లామరస్‌ ఫొటోలు షేర్‌ చేసిన టీవీ నటి దివ్య అగర్వాల్‌ ట్రోల్స్‌కు గురయ్యారు. ఇటీవల దివ్య తండ్రి కరోనా కారణంగా కన్నుమూశారు. అయితే ఇది జరిగి వారం రోజులు కూడా గడవక ముందే నటి దివ్య ఓ మ్యాగజైన్‌​ కవర్‌ఫోటో షూట్‌ చేసింది. హాట్‌ హాట్‌ అందాలతో ఈ ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. అంతే ఇక అప్పటినుంచి నెటిజన్లు దివ్య తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

తండ్రి చనిపోయాడన్న బాధ కొంచెం కూడా లేకుండా ఎలా ఉండగలుగుతున్నారంటూ ఆమెను ట్రోల్స్‌  చేస్తున్నారు. దీనిపై దివ్య అగర్వాల్‌ సైతం ఘాటుగానే స్పందించారు. ప్రస్తుత సమాజం కేవలం ఎదుటివాళ్ల బాధనే కోరుకుంటున్నట్లు అనిపిస్తుంది. జీవితంలో మూవ్‌ ఆన్‌ అయ్యి మళ్లీ సాధారణ జీవితం గడిపితే జనాలు చూడలేకపోతున్నారమో అంటూ ట్రోల్స్‌కు గట్టిగానే బదులిచ్చింది. (డ్రగ్స్‌ వాడొద్దని రియా చెప్పింది. అయినా: లాయర్‌ )

Not an ordinary heart ! Posted @withregram • @glmagazine_india Nothing more! Just slowing down with Divya Agarwal in our new issue 🌟💫 Magazine: Grandeur Lifestyle @glmagazine_india On the cover: @divyaagarwal_official Edition: October, 2020 Manging editor: @inndresh_official Editor: @editor_glmagazine Magazine’s Creative Director: @vjvasundhara Chief content manager: @ccm_glmagazine Content writer: @tanishka.juneja Photographer: @ikshitpatel Styling: @esha_bhuchar & @mehnaazazad Outfit: @tenassi.in & @jeetkhatri PR: @sinhavantika & @soapboxprelations Produced by: @brandcorpsmedianetwork #divyaagarwal #magazine #october #cover #editorial #magazinecover #bollywood #actress #bollywoodstyle #video #fashion #style #fashionstyle #stylist #grandeurlifestyle #glmagazineindia #instafashion #instagram #videooftheday #instadaily #instamood #instapic #instavideo #photography #video #photoshoot #grandeurlifestylemagazine #divyaagarwal_official

A post shared by Divya Sanjay Agarwal (@divyaagarwal_official) on

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top