Viral: Rashmika Mandanna Spotted In Airport, Fans Trolls On Her Dressing Sense - Sakshi
Sakshi News home page

Rashmika Mandanna 'ఇంక బట్టలు వేసుకోవడం దేనికి'?రష్మిక డ్రెస్సింగ్‌పై ట్రోలింగ్‌

Jan 25 2022 11:06 AM | Updated on Apr 14 2022 1:01 PM

Viral: Rashmika Mandanna Spotted In Airport, Fans Trolls On Her Dress Sense - Sakshi

Rashmika Mandanna Spotted In Airport, Fans Trolls On Her Dress Sense: ఛలో సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ భావ రష్మిక మందన్నా. ఆ తర్వాత గీత గోవిందంతో గుర్తింపు పొందిన ఈ భామ సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయింది. రీసెంట్‌గా వచ్చిన పుష్పతో మరో బ్లాక్‌ బస్టర్‌ని తన ఖాతాలో వేసుకొని సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తుంది.

తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ భాషల్లోనూ వరుస సినిమాలు చేస్తూ మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా మారింది. ఇదిలా ఉండగా తాజాగా ముంబై ఎయిర్‌పోర్టులో కనిపించింది. అయితే ఆమె వేసుకున్న డెనిమ్‌ షార్ట్‌ మరీ పొట్టిగా ఉండటంతో నెటిజన్లు తెగ ట్రోల్‌ చేస్తున్నారు.

రష్మిక డ్రెస్సింగ్‌ మరీ ఓవర్‌గా ఉందంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను వైరల్‌ చేస్తూ.. ప్యాంట్‌ వేసుకోవడం మర్చిపోయావా? ఇంక నువ్వు బట్టలు వేసుకోవడం దేనికి అంటూ ఈ అమ్మడిపై ఫైర్‌ అవుతున్నారు.స్కిన్ షో చేయొచ్చు కానీ, ఇది టూ మచ్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement