Bigg Boss 5 Telugu Elimination: బిగ్‌బాస్‌కు బైబై చెప్పిన ఉమాదేవి!

Bigg Boss Telugu 5: Umadevi Exit The Bigg Boss Show In Second Week - Sakshi

Bigg Boss 5 Telugu Second Week Elimination: బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో రెండో వారం ఎలిమినేషన్‌ ప్రక్రియ మొదలైంది. ఈ వారం ఏడుగురు కంటెస్టెంట్లు కాజల్‌, లోబో, ప్రియాంక సింగ్‌, ఉమాదేవి, నటరాజ్‌ మాస్టర్‌, యానీ మాస్టర్‌, ప్రియ నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో లోబో, యానీ మాస్టర్‌, ప్రియాంక సింగ్‌ సేఫ్‌ అయినట్లు నాగ్‌ శనివారం ఎపిసోడ్‌లో ప్రకటించాడు. దీంతో మిగతా నలుగురు నటరాజ్‌ మాస్టర్‌, ఉమాదేవి, ప్రియ, కాజల్‌ డేంజర్‌ జోన్‌లో ఉన్నారు. వీరిలో ఉమాదేవి, నటరాజ్‌ మాస్టర్‌ ఓటింగ్‌లో చివరి రెండు స్థానాల్లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం 'కార్తీకదీపం' ఫేమ్‌ అర్ధపావు భాగ్యం అలియాస్‌ ఉమాదేవి ఎలిమినేట్‌ అయిందట! ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్‌టైన్‌ చేసే ఆమెను నిర్దాక్షిణ్యంగా హౌస్‌ నుంచి పంపించివేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. ఇది కరెక్ట్‌ కాదంటూ బిగ్‌బాస్‌ను దుమ్మెత్తిపోస్తున్నారు.

అందరి మీదా అరుస్తూ కంటెస్టెంట్లను హడలెత్తించే ఉమాదేవిని మొదటివారం సీరియస్‌ యాంగిల్‌లో అదీ కొంత నెగెటివ్‌గానే చూపించారు. కానీ ఈ వారం మాత్రం తనలోని కామెడీ యాంగిల్‌ను పరిచయం చేసి జనాలను కడుపుబ్బా నవ్వించిందీ ఉమా. అలాగే తనను ఎన్ని మాటలన్నా పట్టించుకోకుండా వారితో కలిసిపోవడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇందుకు ప్రియాంక సింగ్‌, ఉమాల మధ్య జరిగిన గొడవే ఉదాహరణ. వీళ్లిద్దరి మధ్య ఎంతో పెద్ద గొడవ జరిగినప్పటికీ ఉమా తిరిగి పింకీకి ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్‌ కట్టి ఇట్టే కలిసిపోయింది. ఇక లోబోతో ఓవర్‌డోస్‌ కామెడీ చేస్తూ జనాలను నవ్విస్తోంది. కానీ బూతులు మాట్లాడటం, అందరితో గొడవలు పెట్టుకోవడమే ఆమె ఎలిమినేషన్‌కు కారణమని తెలుస్తోంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

18-09-2021
Sep 18, 2021, 23:14 IST
ఆ తర్వాత హాట్‌స్టార్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికైన రామ్‌చరణ్‌ స్టేజీ మీదకు వచ్చాడు. ఇంత అందంగా, ఎంతో ఫిట్‌గా ఉన్న నాగ్‌ను...
18-09-2021
Sep 18, 2021, 20:17 IST
సిరి డ్రెస్‌ లోపలున్న క్లాత్‌ ఎవరు తీశారు? అని సూటిగా ప్రశ్నించాడు. షణ్ముఖ్‌ నిస్సంకోచంగా సన్నీ పేరు చెప్పాడు. దీనిపై ఓ క్లారిటీ ఇచ్చేందుకు...
18-09-2021
Sep 18, 2021, 19:07 IST
షణ్ముఖ్‌.. దొరికిందే చాన్స్‌ అని చెర్రీకి ఐ లవ్‌ యూ చెప్పాడు. ఇంతలో నాగ్‌ మధ్యలో అడ్డుకుంటూ ఈ రోజు...
18-09-2021
Sep 18, 2021, 17:06 IST
ఈ సీజన్‌ ముగియగానే మినీ బిగ్‌బాస్‌ షోను ప్రవేశపెడతారట! ఇది ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో మాత్రమే ప్రసారం...
17-09-2021
Sep 17, 2021, 23:42 IST
ఫస్ట్‌ వీక్‌లో సిరి, హమీదా మీద, తర్వాత అమ్ము(లహరి) మీద లవ్‌ స్టార్ట్‌ అయిందని చెప్పుకొచ్చాడు శ్రీరామ్‌..
17-09-2021
Sep 17, 2021, 15:32 IST
కెప్టెన్సీ కంటెండర్స్‌ టాస్క్‌ ద్వారా ఇంట్లో మంట పెట్టిన బిగ్‌బాస్‌ ఇప్పుడు మరోసారి అగ్గి రాజేసినట్లు తెలుస్తోంది. ఇంటిసభ్యులంతా ఏకాభిప్రాయంతో.. ...
17-09-2021
Sep 17, 2021, 15:01 IST
బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ బుల్లితెర ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. ఇక్కడ టన్నుల కొద్దీ ఎంటర్‌టైన్‌మెంట్‌ లభించును అన్న నాగార్జున...
17-09-2021
Sep 17, 2021, 13:37 IST
Sanjana Galrani Support To Bigg Boss 5 Contestant Priyanka Singh: బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్‌ సీజన్‌-5 అదరగొడుతుంది....
16-09-2021
Sep 16, 2021, 23:43 IST
ఇన్నాళ్లు నేలపై పడుకున్న తనకు సింగిల్‌ బెడ్‌ లభించడంతో ఎమోషనల్‌ అయిన లోబో కన్నీళ్లతో హౌస్‌మేట్స్‌కు థ్యాంక్స్‌ చెప్పాడు. తనేదైనా తప్పు చేస్తే..
16-09-2021
Sep 16, 2021, 20:46 IST
బిగ్‌బాస్‌ తప్పులో కాలేశాడు. సెకండ్‌ కెప్టెన్‌ ఎవరనేది తనంతట తానుగా లీక్‌ చేశాడు. అయితే విశ్వ కెప్టెన్‌ అయ్యాడనేది ఒక...
16-09-2021
Sep 16, 2021, 20:06 IST
షణ్ముఖ్‌ చాలా మంచివాడని, జెన్యూన్‌ పర్సన్‌ అని చెప్పుకొచ్చింది. ఎవరూ సపోర్ట్‌ చేయకున్నా..
16-09-2021
Sep 16, 2021, 19:00 IST
ఏం కాదు, చెప్పురా! అంటూ తన చేయి పట్టుకోమని అందించింది. ఇది చూసి షాకైన లహరి.. దీప్తి సునయన ఇక్కడ...
16-09-2021
Sep 16, 2021, 17:41 IST
ముందుగా లోబో.. పింకీతో కలిసి తెగ నవ్వించాడు. తర్వాత ఉమా.. సిరికి షణ్నుకు ముడి పెడుతూ కామెడీ పండించింది.
16-09-2021
Sep 16, 2021, 16:46 IST
ఐదో సీజన్‌తో ఆ రికార్డులు తిరగరాయడం ఖాయం అని అనుకున్నారంతా! కానీ అనూహ్యంగా గత సీజన్‌ కంటే ఈసారి లాంచ్‌ ఎపిసోడ్‌కు..
16-09-2021
Sep 16, 2021, 14:20 IST
‘సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌’, ‘సూర్య’ వెబ్‌సిరీస్‌లతో యూట్యూబర్‌ స్టార్‌గా ఎదిగిన షణ్ముక్‌ జస్వంత్‌ ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో  బిగ్‌బాస్‌ 5...
16-09-2021
Sep 16, 2021, 00:03 IST
శ్రీరామచంద్ర ఓవర్‌ ఎగ్జయిట్‌మెంట్‌లో డ్యాన్స్‌ చేశాడు. అతడి ప్రవర్తనకు చిర్రెత్తిన రవి టాస్క్‌ రద్దయినందుకు సిగ్గుతో తల దించుకోవాలని..
15-09-2021
Sep 15, 2021, 21:59 IST
ఇదే మంచి సమయం అనుకున్న హమీదా.. నీ దగ్గర ఉండాలనిపిస్తుంది, అంతలోనే మళ్లీ .... అని మనసులో మాట బయట...
15-09-2021
Sep 15, 2021, 20:27 IST
టాస్కు గెలిచేందుకు ఓ రకంగా యుద్ధమే చేస్తున్నారు కంటెస్టెంట్లు. స్నేహితులుగా ఉన్నవాళ్లు కూడా గేమ్‌లో బద్ధ శత్రువులుగా మారిపోయారు. మొత్తానికి... ...
15-09-2021
Sep 15, 2021, 19:11 IST
బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో నెవర్‌ బిఫోర్‌, ఎవర్‌ ఆఫ్టర్‌ అన్న రేంజ్‌లో కొట్లాటలు జరుగుతున్నాయి. తొలివారం నుంచే నోటికి...
15-09-2021
Sep 15, 2021, 18:28 IST
షణ్ముఖ్‌ మగాడై ఉండి, నంగనాచిగా ఎవరికీ తెలీకుండా దొంగచాటుగా గేమ్‌ను ఆపడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత మాత్రం సిరి దగ్గరకు వెళ్లి.. ...

మరిన్ని ఫొటోలు 

Read also in:
Back to Top