Samantha Shares An Adorable Wish for Nagarjuna Mama On His Birthday- Sakshi
Sakshi News home page

Samantha : 'పదాలు సరిపోవు..హ్యాపీ బర్త్‌డే నాగ్‌మామ'

Aug 29 2021 12:40 PM | Updated on Aug 29 2021 5:56 PM

Amidst Divorce Rumours Samantha Birthday Wishes To Nagarjuna - Sakshi

Samantha birthday Wishes to Nagarjuna: కింగ్‌ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక అక్కినేని కోడలు సమంత కూడా నాగార్జునకు స్పెషల్‌ బర్త్‌డే విషెస్‌ తెలిపింది. 'మీపై నాకున్న గౌరవం గురించి చెప్పడానికి పదాలు సరిపోవు. ఎప్పుడూ అందంగా, ఆరోగ్యంగా ఉండాలని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్‌డే మామ' అంటూ సమంత ట్వీట్‌ చేసింది.

కాగా గత కొన్ని రోజులుగా సమంత వ్యక్తిగత జీవితంపై పలు రూమర్స్‌ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన సమంత అవన్నీ రూమర్స్‌ అని క్లారిటీ ఇచ్చింది. ఇప్పడు నాగార్జున బర్త్‌డేకు నాగ్‌మామ అంటూ ఎంతో ప్రేమగా శుభాకాంక్షలు చెప్పడంతో రూమర్స్‌కు ఒక రకంగా ఫుల్‌స్టాప్‌ పడినట్లే అని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

చదవండి : 'ఘోస్ట్‌'గా కింగ్‌ నాగార్జున.. ఫస్ట్‌లుక్‌ అవుట్‌
Tollywood Drug Case : ఉచ్చు బిగుస్తోంది..ఫెమా కేసులూ కూడా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement