అప్పుడు భర్త... ఇప్పుడు భార్య...
● కధం కుటుంబానికి నాలుగు సార్లు..
లోకేశ్వరం:రాజకీయాల్లో ఒకసారి అడుగు పెట్టాక ఆ అభ్యర్థి తన కంటూ ఏదో ఒక పదవిని దక్కించుకునేందుకు ప్రతిఎన్నికల్లోనూ పోటీ అవకాశాలు వెతుక్కుంటారు. ఒక్కసారి సీటు దక్కించుకోవలంటే పోటాపోటీగా పోరాడాల్సి ఉంటుంది. లోకేశ్వరం మండలం హవర్గ గ్రామానికి చెందిన కధం లక్ష్మి 2000లో మొదటిసారిగా మన్మద్ ఎంపీటీసీగా గెలుపొంది. ఈపరిదిలోని మన్మద్, బిలోలి, హవర్గ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను చేపట్టారు. భూజంగ్‌రావు 2014లో మండల కోఆప్షన్‌గా పని చేశారు. మళ్లీ 2019, 2025 భూజంగ్‌రావు సర్పంచ్‌గా గెలుపొందారు. లక్ష్మి ఒకసారి, భూజంగ్‌రావు మూడు సార్లు వివిధ పదవులు పొందారు.
కధం భుజంగ్‌రావు 2019, 2025
ఎన్నికల్లో సర్పంచ్
కధం లక్ష్మి 2000
ఎన్నికల్లో మన్మద్
ఎంపీటీసీ
అప్పుడు భర్త... ఇప్పుడు భార్య...


