సర్పంచ్‌గా ‘మాస్టారు’
చెన్నూర్‌రూరల్: మండలంలోని లంబడిపల్లి గ్రామ స ర్పంచ్‌గా విద్యావంతుడు, యువకుడు నగావత్ మ హేశ్‌నాయక్ ఎంపికయ్యా డు. ఆయన ఎంఏ, బీఈడీ పూర్తి చేసి జైపూర్‌లోని గు రుకుల జూనియర్ కళాశాలలో కాంట్రాక్టు అ ధాపకుడిగా పని చేస్తున్నాడు. నాలుగున్నర ఏ ళ్లుగా అధ్యాపకుడిగా పనిచేస్తున్న మహేశ్ స ర్పంచ్ జనరల్ రిజర్వు కావడంతో ఉద్యోగా నికి రిజైన్ చేసి ఎన్నికల్లో పోటీ చేశాడు. సమీప ప్రత్యర్థిపై 55ఓట్ల తేడాతో గెలుపొందాడు. ప్రజలు తనపై నమ్మకంతో సర్పంచ్‌గా గెలిపించినందుకు గ్రామాభివృద్ధి కోసం, ప్రజల శ్రేయస్సు కోసం పాటు పడుతానన్నారు.


